పేదరికాన్ని భారత్ జయించింది: మోదీ

గత 13 ఏళ్లలో భారత్ 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఫిక్కీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధానాలు దేశ వృద్ధిని ఆలస్యం చేశాయని, 12 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మారిపోయిందని పేర్కొన్నారు.
కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి తగ్గించామని, రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించామని తెలిపారు.
Comments
Loading comments...
