Udayam Digital
Menu

అర్హత లేని క్లినిక్‌పై TG SAFE దాడి

Manjunath Nov 19, 2026 3:40 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అర్హత లేని క్లినిక్‌పై TG SAFE దాడి - Udayam Digital

Photo Gallery

అర్హత లేని క్లినిక్‌పై TG SAFE దాడి - gallery image 1
అర్హత లేని క్లినిక్‌పై TG SAFE దాడి - gallery image 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబొర్రు గ్రామంలో నవంబర్ 18న TG SAFE డ్రగ్స్ విభాగం తనిఖీలు నిర్వహించింది. అర్హత లేని వ్యక్తి నిర్వహిస్తున్న క్లినిక్‌లో రూ.42 వేల విలువైన 34 రకాల మందులను స్వాధీనం చేసుకుంది. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ సహా పలు మందుల నమూనాలను పరీక్షల నిమిత్తం అధికారులు సేకరించారు.

Comments

G
Loading comments...