Udayam Digital
Menu

ఎస్పీ ప్రభుత్వంపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

Manjunath Nov 19, 2026 3:29 PM జాతీయంGeneral
దళితులు, పేదలు, నిషాద్‌లు, వెనుకబడిన వర్గాలు, అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి ఎస్పీ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. పేదలకు ఇళ్లు కేటాయించినప్పటికీ, ఎస్పీకి చెందిన గూండాలు వాటిని కబ్జా చేసేవారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...