వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ద్వారకా నగర్ లైన్స్ క్లబ్ మరియు మారుతి సుజుకి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. సిరిపురం మారుతి సుజుకి ఫైనాన్స్ సంస్థ ఎండి వి.ప్రభు కిషోర్ జన్మదినం సందర్భంగా ఈ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
సంస్థ అన్ని బ్రాంచీలకు చెందిన ఉద్యోగులు కలిసి మొత్తం 150 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
Comments
Loading comments...

