వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ PNBS పరిధిలోని బస్సులో ఇటీవల జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్ సెంటర్‌లో ఎస్‌ఐ కే. కరుణ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. పేలుడు పదార్థాల తరలింపుపై దర్యాప్తు కొనసాగుతోంది. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

