Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:56 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ - Udayam
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి 76 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ 8 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ గెలిచిన స్థానాలు 6, 8, 10, 26, 34, 53, 58, 78. 2021 ఎన్నికల్లో 49 స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి 8 స్థానాలకే పరిమితమైంది. నాయకుల వైఫల్యం, ఆర్థిక వనరుల కొరత వంటి కారణాల వల్ల పార్టీ నష్టపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...