వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. నున్నకు చెందిన రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, ఓ చిన్నారి, నంబూరుకు చెందిన విజయ మృతుల్లో ఉన్నారు.
నంబూరులోని ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

