వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్‌ను సందర్శించిన నటుడు శ్రీవిష్ణు, 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా ప్రదర్శనను తిలకించి ప్రేక్షకులతో ముచ్చటించారు.
కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని దసరా సెలవుల్లో అందరూ థియేటర్లలో తిలకించి ఆదరించాలని చిత్ర నిర్మాత వెంకట కృష్ణ కోరారు.
Comments
Loading comments...

