వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఎలక్ట్రిక్ కారు రెయిలింగ్‌ను ఢీకొట్టి మంటలు చెలరేగడంతో నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

