Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నూరు కాపులకు నిధుల కేటాయింపు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:22 PM ఖమ్మంGeneral
మున్నూరు కాపులకు నిధుల కేటాయింపు - Udayam
తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు స్థానం దక్కకపోవడం బాధాకరమని, జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...