Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో కూలిన సైనిక విమానం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:17 PM అంతర్జాతీయంGeneral
పాకిస్థాన్‌లో కూలిన సైనిక విమానం - Udayam
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సైనిక శిక్షణ విమానం కుప్పకూలి నవాన్ కిల్లీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. సాంకేతిక లోపమే కారణమని సైన్యం ప్రాథమికంగా తెలిపినప్పటికీ, ప్రస్తుతం ప్రాంతంలో చెలరేగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...