Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడులో తాత్కాలిక పత్తి యార్డు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:12 PM ఖమ్మంGeneral
జూలూరుపాడులో తాత్కాలిక పత్తి యార్డు - Udayam
భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏర్పాటు చేసిన తాత్కాలిక పత్తి యార్డును వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ ప్రారంభించారు. శాశ్వత మార్కెట్ నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, పనులు పూర్తయ్యే వరకు రైతులు ఈ తాత్కాలిక ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...