వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్పీన్స్‌లో చిన్నారులపై జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక దోపిడీ వీడియోల కొనుగోలుకు అమెరికా నుంచి కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కన్న తల్లులే కొందరు ఈ అకృత్యాలకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

