వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌లో వచ్చిన సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇవ్వగానే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిన ఘటనపై సీపీ సజ్జనార్ అప్రమత్తం చేశారు.
ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ అనే సరికొత్త సైబర్ నేరం పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు.
Comments
Loading comments...

