Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలో కంట్రోల్ సెంటర్

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:10 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్తగూడెంలో కంట్రోల్ సెంటర్ - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. అధునిక సీసీ కెమెరాల అనుసంధానంతో నేరాల నియంత్రణ, నిఘా మరింత సులభమవుతుందని, ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...