Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాయంపల్లిలో సీసీ కెమెరాల ప్రారంభం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:15 PM నిజామాబాద్General
బాయంపల్లిలో సీసీ కెమెరాల ప్రారంభం - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బాయంపల్లి గ్రామంలో భద్రతను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన 8 నూతన సీసీ కెమెరాలను ఎస్సై దీపక్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి గ్రామంలోనూ ఇవి ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...