Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ బైపాస్‌లో ఈవీ కారులో మంటలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 7:09 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ బైపాస్‌ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు. నున్న గ్రామానికి చెందిన వారు నంబూరులో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. మంటలు వేగంగా వ్యాపించడంతో రాందేవ్‌ (39), ఆయన తల్లి అరుణ, విజయతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

Comments

G
Loading comments...