Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారాలి

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 4:53 PM గుంటూరువినోదం
విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారాలి - Udayam
చిత్తశుద్ధి ఉంటే విజయసాయి రెడ్డి జగన్పై CBI కేసుల్లో అప్రూవర్గా మారాలని TDP MLC వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మంగళగిరిలోని NTR భవన్లో మీడియాతో మాట్లాడారు. 12 ఛార్జ్షీట్లలో నిర్దోషిగా తేలాకే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. 'మూడో ప్రత్యామ్నాయం' అనేది ఉనికి కోసం ఆడుతున్న నాటకమని విమర్శించారు.

Comments

G
Loading comments...