Udayam Digital
Menu

విజయనగరంలో తెదేపాకు 25 ఎంపీపీలు

Shruthi Nov 19, 2026 7:40 PM అమరావతిGeneral
విజయనగరంలో తెదేపాకు 25 ఎంపీపీలు - Udayam Digital
విజయనగరం జిల్లా ఎంపీపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 27 స్థానాలకు గానూ 25 చోట్ల తెదేపా అభ్యర్థులు ఎన్నికయ్యారు. బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ తెదేపా అభ్యర్థులే ఎంపీపీ పీఠాలు దక్కించుకున్నారు. గరివిడిలో మాత్రమే వైకాపా విజయం సాధించింది. గరివిడిలో వైకాపా ఎంపీటీసీ సభ్యుడు బొంపల్లి వెంకటరావు రాజీనామా చేశారు.

Comments

G
Loading comments...