Udayam Digital
Menu

రూ.30 లక్షల కోట్ల మైలురాయిలో కెనరా బ్యాంక్

Shruthi Nov 19, 2026 8:25 PM విజయనగరంGeneral
రూ.30 లక్షల కోట్ల మైలురాయిలో కెనరా బ్యాంక్ - Udayam Digital
డిజిటల్ బ్యాంకింగ్ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో కెనరా బ్యాంక్ ముందంజలో ఉందని జనరల్ మేనేజర్ ఆర్. దేవరాజ్ తెలిపారు. వ్యవస్థాపకులు అంబెమ్మల్ సుబ్బారావు 174వ జయంతి, బ్యాంక్ 121వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన బ్యాంక్ ప్రగతిని వివరించారు.

Comments

G
Loading comments...