Udayam Digital
Menu

సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా: రేవంత్

Shruthi Nov 19, 2026 9:02 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా: రేవంత్ - Udayam Digital
2029లో తెలంగాణతో పాటు సిద్దిపేటలోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి రూ.550 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు.

Comments

G
Loading comments...