Udayam Digital
Menu

రెండేళ్లలో రూ.40 వేల కోట్ల సంస్థ!

Shruthi Nov 19, 2026 7:50 PM అంతర్జాతీయంGeneral
రెండేళ్లలో రూ.40 వేల కోట్ల సంస్థ! - Udayam Digital
అమెరికాలో భారత సంతతికి చెందిన యశ్‌ పాటిల్‌ స్థాపించిన ‘అప్లైడ్‌ కంప్యూట్‌’ సంస్థ రెండేళ్లలోనే బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీగా ఎదిగింది. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన ఆయన గతంలో ఓపెన్‌ఏఐలో పనిచేశారు. కంపెనీలు సొంతంగా కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇచ్చుకుని, వాటిని రోజువారీ కార్యకలాపాల్లో వినియోగించుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ సంస్థ లక్ష్యం.

Comments

G
Loading comments...