Udayam Digital
Menu

రోహింగ్యాలపై మారణహోమమే: ఐసీజే

Shruthi Nov 19, 2026 9:15 PM అంతర్జాతీయంGeneral
రోహింగ్యాలపై మారణహోమమే: ఐసీజే - Udayam Digital
మయన్మార్‌లోని రోహింగ్యా మైనారిటీలపై 2017లో జరిగిన సైనిక చర్య మారణహోమమేనని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 1948 నాటి మారణహోమ నిరోధక ఒప్పందాన్ని మయన్మార్ ఉల్లంఘించినట్లు 9-6 మెజారిటీతో నిర్ధారించింది. హింస కారణంగా దేశం విడిచిన రోహింగ్యాలు సురక్షితంగా స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...