Udayam Digital
Menu

601 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి

Shruthi Nov 19, 2026 8:23 PM విజయనగరంGeneral
601 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లోని 659 మండల పరిషత్‌లకు గాను 601 చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. మన్యం, విశాఖ, కోనసీమ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రక్రియ ముగిసింది. మరో 58 మండల ప్రజాపరిషత్‌లలో ఈ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...