Udayam Digital
Menu

బాధితుల రక్షణకు హైకోర్టు మార్గదర్శకాలు

Shruthi Nov 19, 2026 7:48 PM హైదరాబాద్General
బాధితుల రక్షణకు హైకోర్టు మార్గదర్శకాలు - Udayam Digital
మానవ అక్రమ రవాణా బాధితుల సంరక్షణకు తెలంగాణ హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. బాధితులు, నిర్వాహకులు, నిందితులకు వేర్వేరు వసతి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి, చట్టబద్ధ ప్రక్రియ లేకుండా ఎవరినీ నిర్బంధించరాదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...