Udayam Digital
Menu

ఇండిగో ఉద్యోగిని హత్య వెనుక భార్య

Shruthi Nov 19, 2026 7:45 PM జాతీయంGeneral
ఇండిగో ఉద్యోగిని హత్య వెనుక భార్య - Udayam Digital
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండిగో ఉద్యోగిని వర్షా తుర్కర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితుడు నితేశ్‌ అగర్వాల్‌తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమెపై ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వర్ష ప్రాణాలు కోల్పోయారు. నితేశ్‌తో వర్షకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడి భార్య మోనా హత్యకు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Comments

G
Loading comments...