Udayam Digital
Menu

కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ వరుస దాడులు!

Shruthi Nov 19, 2026 8:45 PM అంతర్జాతీయంGeneral
కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ వరుస దాడులు! - Udayam Digital
రష్యా, క్రిమియాలను కలిపే కీలక కెర్చ్ వంతెనపై ఉక్రెయిన్ నాలుగు రోజుల్లో మూడోసారి దాడి చేయడంతో రోడ్డుతో పాటు రైలు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడులపై స్పందిస్తూ ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. వంతెన మీదుగా సైనిక పరికరాల రవాణాను తాత్కాలికంగా నిలిపివేయాలని పుతిన్ ఆదేశించారు.

Comments

G
Loading comments...