12 ఏళ్లలోపు పిల్లలకు లిఫ్టుల్లో ఒంటరి ప్రయాణం నిషేధం!

ముంబై సహా మహారాష్ట్రలో పెరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
'మహారాష్ట్ర లిఫ్టు, ఎస్కలేటర్, మూవింగ్ వాక్–2026' నిబంధనల ప్రకారం, 12 ఏళ్లలోపు పిల్లలను పెద్దల తోడు లేకుండా లిఫ్టులు, ఎస్కలేటర్లలో ఒంటరిగా పంపించరాదని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
