ప్రభుత్వ ఉద్యోగం కాదని.. పెళ్లి రద్దు!

మ్యాట్రిమోనీ యాప్ ద్వారా కుదిరిన ఓ పెళ్లి సంబంధం ఉద్యోగం విషయంలో రద్దయింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న యువతి తనది ప్రభుత్వ ఉద్యోగమని భావించిన వరుడికి, అది తాత్కాలిక ఉద్యోగమని తెలియడంతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
యువతి తన ఉద్యోగ స్వరూపాన్ని ప్రొఫైల్‌లో స్పష్టంగా వెల్లడించలేదని రెడ్డిట్‌లో ఓ వ్యక్తి పోస్టు చేశారు.
Comments
Loading comments...
