Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో పర్యటించిన స్పెషల్ సీఎస్ ముఖేష్ కుమార్

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 6:43 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
విజయనగరంలో పర్యటించిన స్పెషల్ సీఎస్ ముఖేష్ కుమార్ - Udayam
గనులు భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్కుమార్ మీనా శనివారం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో సమావేశమై, జిల్లాకు సంబంధించిన విషయాలపై చర్చించారు.

Comments

G
Loading comments...