హామీలు నెరవేరలేదంటూ రేవంత్‌పై మహిళల ఆగ్రహం
సిద్ధిపేటలో రేవంత్ రెడ్డి సభకు వచ్చిన మహిళలు ఉద్యోగాలు, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
Comments
Loading comments...
