Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ సేతుపతి సాహిత్యంతో ‘ఇరువర్‌’ పాట

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 6:32 PM జాతీయంవినోదం
విజయ్‌ సేతుపతి సాహిత్యంతో ‘ఇరువర్‌’ పాట  - Udayam
నివాస్‌ కె ప్రసన్న సంగీతం అందించిన ‘ఇరువర్‌’ అనే కొత్త పాట బుధవారం విడుదలైంది. ఈ పాటకు నటుడు విజయ్‌ సేతుపతి సాహిత్యం అందించగా.. సూరజ్‌ సంతోష్‌, అదితి శంకర్‌ ఆలపించారు. ప్రేమ, అనుబంధాల భావోద్వేగాల నేపథ్యంలో ఈ మ్యూజికల్‌ సాంగ్‌ను రూపొందించారు. ‘జడా’ (2019) చిత్రానికి దర్శకత్వం వహించిన కుమరన్‌ ఈ పాటను రూపొందించి, తెరకెక్కించారు.

Comments

G
Loading comments...