వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ: పార్ట్ 1’ చివర్లో రెండు కీలక పాత్రలను పరిచయం చేసి చిత్రబృందం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించగా, ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించిన హనుమాన్ చాలీసా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మరోవైపు రావణుడి కుమారుడు మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ నటుడు రాఘవ్ జుయల్ పరిచయమయ్యారు. రెండో భాగంలో ఈ రెండు పాత్రలు కీలకం కానున్నాయి.
Comments
Loading comments...

