వార్తలకు తిరిగి వెళ్లండి

స్టంట్ ప్రొఫెషనల్, బాడీ డబుల్ గీతా టాండన్.. అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఇండియా కే టాప్ 1%’ షో బృందంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమారుడితో కలిసి అతిథిగా వెళ్లిన తనను దాదాపు తొమ్మిది గంటలపాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేచి ఉంచారని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరోపించారు.
ఈ ఘటనపై అనిల్ కపూర్ స్పందిస్తూ గీతా, ఆమె కుమారుడికి క్షమాపణలు చెప్పారు.
Comments
Loading comments...

