వార్తలకు తిరిగి వెళ్లండి

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా తిరిగి రావడంతో ఈ పాత్రపై ఆసక్తి పెరిగింది. మార్వెల్ కామిక్స్‌లో విక్టర్ వాన్ డూమ్‌గా పరిచయమైన ఇతడు.
రీడ్ రిచర్డ్స్‌కు కాలేజీ రోజుల్లోనే ప్రత్యర్థి. ఓ ప్రయోగం విఫలమైన తర్వాత రీడ్‌నే అందుకు కారణమని నిందించడంతో వీరిద్దరి మధ్య శత్రుత్వం మొదలైంది.
Comments
Loading comments...

