Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాధికా ఆప్టేకు నిర్మాత కౌంటర్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 4:56 PM జాతీయంవినోదం
రాధికా ఆప్టేకు నిర్మాత కౌంటర్‌ - Udayam
దక్షిణాది సినీరంగంపై హీరోయిన్‌ రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ నిర్మాత ఎస్‌కేఎన్‌ స్పందించారు. టాలీవుడ్‌లోనే ఎదిగిన నటీమణులు తమకు అవకాశాలిచ్చిన పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, తమకు గుర్తింపు ఇచ్చిన రంగాన్ని కించపరచకూడదని హితవు పలికారు. దక్షిణాది సినిమాలు స్థానిక సంప్రదాయాలు కథల్లో ప్రతిబింబిస్తాయని ఎస్‌కేఎన్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...