వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ నటి మమితా బైజును తన సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేయలేకపోయానని దర్శకుడు కమల్ విచారం వ్యక్తం చేశారు. ‘ఖో ఖో’ సినిమాలో ఆమె నటన నచ్చడంతో ఓ చిత్రంలో కథానాయికగా తీసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు. అయితే హీరో, నిర్మాత కొత్త నటిని తీసుకునేందుకు అంగీకరించలేదన్నారు.
‘సూపర్ శరణ్య’ చూసిన తర్వాత ఆమెపై మరింత నమ్మకం పెరిగిందని కమల్ తెలిపారు.
Comments
Loading comments...

