Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్‌ ఫాంటసీ మూవీలో మాయా హాక్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 4:22 PM జాతీయంవినోదం
హాలీవుడ్‌ ఫాంటసీ మూవీలో మాయా హాక్‌ - Udayam
‘స్ట్రేంజర్‌ థింగ్స్‌’ ఫేమ్‌ మాయా హాక్‌ మరో భారీ ప్రాజెక్టులో నటించనున్నారు. ప్రముఖ కార్డ్‌ గేమ్‌ ‘మ్యాజిక్‌: ది గ్యాదరింగ్‌’ ఆధారంగా తెరకెక్కనున్న లైవ్‌యాక్షన్‌ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాలో తొలి ప్లేన్‌వాకర్‌గా ఆమె కనిపించనున్నట్లు సమాచారం. లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హాస్‌బ్రో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Comments

G
Loading comments...