Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ‘బాంద్రా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 7:21 PM జాతీయంవినోదం
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ‘బాంద్రా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే! - Udayam
మలయాళ స్టార్‌ హీరో దిలీప్‌, తమన్నా భాటియా జంటగా నటించిన ‘బాంద్రా’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నవంబర్‌ 13 నుంచి జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అరుణ్‌ గోపీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 నవంబర్‌ 10న థియేటర్లలో విడుదలైంది. 1990ల నాటి బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ, గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

Comments

G
Loading comments...