Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కైకేయిపై లారా ద భావోద్వేగ పోస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 3:53 PM జాతీయంవినోదం
కైకేయిపై లారా ద భావోద్వేగ పోస్ట్‌ - Udayam
‘రామాయణం: పార్ట్‌ 1’లో కైకేయిగా నటించిన లారా దత్తా భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. చరిత్రలో అత్యంత అపార్థం చేసుకున్న మహిళల్లో కైకేయి ఒకరని పేర్కొన్నారు. ఆమె మానవీయ కోణాలు,బాధ,బలహీనతలు, పశ్చాత్తాపాన్ని తెరపై చూపించే అవకాశం రావడం అదృష్టమన్నారు. శతాబ్దాలుగా ఉన్న అభిప్రాయాలను పక్కనపెట్టి కైకేయి పాత్రను అర్థం చేసుకోవాలని ప్రేక్షకులను కోరారు.ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...