వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళ నటుడు కుంచాకో బోబన్ నటిస్తున్న ‘హెయిల్ మేరీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా నవంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. గురువారం చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది.
విష్ణు రేవికుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మార్టిన్ ప్రకట్ ఫిల్మ్స్, గ్రీన్ రూమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.జీఆర్ ఇందుగోపన్ రాసిన నవల ఆధారంగా ఈ కథను తెరకెక్కిస్తున్నారు.
Comments
Loading comments...

