Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుడిపై దాడి.. నటి అతుల్య చంద్ర అరెస్ట్‌!

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 7:08 PM జాతీయంవినోదం
 వైద్యుడిపై దాడి.. నటి అతుల్య చంద్ర అరెస్ట్‌! - Udayam
యువ వైద్యుడిపై దాడి చేసి, ఫోన్లు దోచుకున్నారనే ఆరోపణలతో మలయాళ నటి అతుల్య చంద్ర, నటుడు బిబిన్‌ పెరుంపల్లి అరెస్టయ్యారు. నవంబర్‌ 2న కొచ్చిలోని పొన్నురున్నిలో ఈ ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న బంధువుకు చికిత్స చేయాలంటూ వైద్యుడిని అపార్ట్‌మెంట్‌కు పిలిపించి, గదిలో బంధించి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.3 లక్షల విలువైన రెండు ఫోన్లు దోచుకున్నారని బాధితుడు ఆరోపించారు.

Comments

G
Loading comments...