Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ-వారణాసి మధ్య నేరుగా విమాన సర్వీసు

Follow Udayam on Google
రచన దేవి Aug 14, 2026 9:55 AM ఆల్ ఇండియా జాతీయ
విజయవాడ-వారణాసి మధ్య నేరుగా విమాన సర్వీసు - Udayam
విజయవాడ-వారణాసి మధ్య నేరుగా విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు నిన్న ప్రారంభించారు. ఈ సర్వీసుతో కనకదుర్గమ్మ కాశీ విశ్వనాథుడి పుణ్యక్షేత్రాల మధ్య యాత్రికుల రాకపోకలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన నేపథ్యంలో విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్స్‌ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...