Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే అర్జీలు స్వీకరణ విజయవాడ కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:33 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నేడే అర్జీలు స్వీకరణ విజయవాడ కలెక్టర్ - Udayam
విజయవాడ కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చన్నారు. డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...