వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందగా, పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఆయన స్వగ్రామం గుర్ల మండలం భూపాలపురం అని తెలిసింది. వెంకటరమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
2002లో APSP కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన 2012లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. వెంకటరమణ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
Comments
Loading comments...

