Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెంకట్‌ గౌడ్‌

Follow Udayam on Google
Harika Aug 24, 2026 11:03 AM జోగులాంబ గద్వాల్ General
కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెంకట్‌ గౌడ్‌ - Udayam
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్‌.ఎ. సంపత్‌కుమార్‌ ఆదేశాల మేరకు వెంకట్‌ గౌడ్‌ ఉండవెల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. వెంకట్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...