Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిస్టు నేత మృతిపై సీఎం సంతాపం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 10:47 AM హన్మకొండ General
కమ్యూనిస్టు నేత మృతిపై సీఎం సంతాపం - Udayam
రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాల కోసం ఆయన నిరంతరం పోరాడారని సీఎం పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి మల్లారెడ్డి జీవితాన్ని అంకితం చేశారని సీఎం గుర్తు చేసారు. ఆయన మృతి రైతాంగానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సీఎం సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...