వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి జిల్లాలో నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లేకపోవడంతో చాయ్, బిస్కెట్ల ఖర్చులను అధికారులే భరించాల్సి వస్తోంది.
మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగియడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని, రాష్ట్ర ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదని కొందరు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

