Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లికి పవిత్ర మట్టి కలశం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 10:54 AM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లికి పవిత్ర మట్టి కలశం - Udayam
గురు రవిదాస్‌ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సమరసత సంకల్ప్‌ అభియాన్‌లో పవిత్ర మట్టి కలశం ఆదివారం భూపాలపల్లికి చేరుకుంది. సీర్‌ గోవర్ధన్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా కలశాన్ని తీసుకువచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలశాన్ని తీసుకువచ్చారు. సమాజంలో సమానత్వ భావాలను పెంపొందించేందుకే కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...