వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ యాగంలో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు.
చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, వ్యవసాయానికి నీరు సమృద్ధిగా లభించి రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

